ప్రజల సమస్యల పరిష్కారానికి వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
నిర్మల్ జిల్లా అక్టోబర్ 08 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ : నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్…