నిజామాబాద్
పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు
పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. శుక్రవారం మండలం లోని పుల్లాయపల్లి గ్రామం సమీపంలో రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టు కోసం…