*అధికారులు అలర్ట్ గా ఉండాలి ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*
పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని . నదులు, వాగులపై ఉన్న లోతట్టు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సూచించారు. చెరువులు, కుంటలకు…