దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్గా అమర్ దీక్షిత్ బీజేపీ కృష్ణ మండల శాఖ హర్షం
కృష్ణ మండలం: కృష్ణ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక…