అప్పాయిపల్లిలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం
అచ్చంపేట, ఆగస్టు 31,( న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు.…