NGKL: బహిరంగ ప్రదేశాల్లో జంతు వధ నిషిద్ధం: మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి*
బక్రీద్ పండుగను పురస్కరించుకుని నాగర్ కర్నూల్ పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో జంతు వధ చేయడం చట్టరీత్యా నేరమని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. పండుగను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని…