NGKL: రూ.5 కోట్ల ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క మహిళా సంఘాల బలోపేతానికి ఇందిరా మహిళా శక్తి భవన్ దోహదం : ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారు గురువారం ఘనంగా…