ఎమ్మెల్యే వినోద్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం-సీనియర్ నాయకులు
బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే…