ప్రధాన మంత్రి సూర్యాఘర్ -సేవా సేతు పథకం పై అవగాహన కార్యక్రమం దిగ్విజయం: జనగామ డివిజనల్ ఇంజనీర్ ఎం. లక్ష్మి నారాయణ రెడ్డి
ప్రధానమంత్రి సూర్య ఘర్ – సేవా సేతు పథకంపై అవగాహన కార్యక్రమం ———————————————————————— జనగామ డివిజన్ పరిధిలోని జనగామ మున్సిపల్ కార్యాలయంలో **“ప్రధానమంత్రి సూర్య ఘర్ – సేవా సేతు”** పథకంపై ప్రజలకు…