హనుమకొండ
వ్యవసాయ సొసైటీ ఎరువుల సరఫరా పై తనికి చేసినా హన్మకొండ కలెక్టర్…
ఈరోజు PACS మాదారం ఎరువుల గోదామును తనిఖీ చేసిన హన్మకొండ కలెక్టర్ గౌరవ శ్రీమతి *శ్రీ స్నేహ శబరిష్,* గారు. రికార్డులను పరిశీలించినారు అక్కడ ఉన్న రైతులను యూరియా సమస్య గురించి అడిగి…