జిల్లాలో విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రుకు వినతిపత్రం…