నీవెప్పుడు జన్మిస్తావు? ————————————— గంజాం భ్రమరాంబ తిరుపతి
నీవెప్పుడు జన్మిస్తావు? ————————————— గంజాం భ్రమరాంబ తిరుపతి నిజం చెప్పు నీవెప్పుడు జన్మించావు? నీ తల్లిదండ్రులు నీకు ఊపిరి పోసిన నిమిషంలోనా…. లేదా నీ మానవజన్మకు అర్థం,పరమార్థం వుందని తెలుసుకున్న మరుక్షణంలోనా ….…