అదరగొట్టిన అండ్రీయా.. టెన్నిస్లో కొత్త సంచలనం
అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో అండ్రీయా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస విజయాలతో ముందుకు సాగుతూ తన ప్రతిభను మరోసారి నిరూపించింది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని అధిగమించి విజయాలు సాధించడం విశేషంగా…