వినేశ్ ఫోగాట్‌కు ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో అవకాశం నిరాకరణపై హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ హైకోర్టు భారత రెజ్లింగ్ సమాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు 2026 ఆసియా గేమ్స్ ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం నిరాకరించడాన్ని ప్రశ్నించింది. 2024 పారిస్…