దేశభక్తి ఫిరంగి భగత్ సింగ్ -డా. బద్రి పీర్ కుమార్
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన మరియు ధైర్యసాహసాలు కలిగిన యువ విప్లవకారుడు భగత్ సింగ్. దేశ విముక్తి కోసం తన చిన్న వయసులోనే ప్రాణాలర్పించి, నేటికీ కోట్లాది మంది యువతకు స్ఫూర్తిప్రదాతగా…