బీమా
మోటార్ బీమా కమీషన్లలో భారీ మార్పులు!
మోటార్ బీమా పంపిణీలో కీలక మార్పులను ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. కొత్త వాహనాల థర్డ్పార్టీ బీమాపై కమీషన్ తొలగించడం, ఓన్డ్యామేజ్ బీమాపై ఐదు శాతం పరిమితి విధించడం ప్రతిపాదనల్లో ఉన్నాయి. వాహనదారులకు బీమా సంస్థను…