రామ్ మందిర ఉద్యోగుల కాల్ రికార్డులు పరిశీలించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్
అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అక్కడ పనిచేసే ఉద్యోగుల కాల్ రికార్డులను పరిశీలించాలని సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. భూమి కొనుగోలు, నియామకాలు మరియు…