ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్- పీజీ పరీక్షలు!
పెద్దపల్లి, ఆగస్టు 30: తెలంగాణ జిల్లాల్లో నిర్వహించిన నీట్- పీజీ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,300 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు.…