జిల్లా వ్యాప్తంగా యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.
జిల్లా అంతట ఘాట్లు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంతమంది యాచకులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించి ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ…