నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం రోజు వారి పరిహారాలు
నవగ్రహాల స్థితి మన జీవిత ప్రభావం చూపుతుందని జ్యోతిష్శాస్త్రం లో వివరించబడింది. కాబట్టి ప్రతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వారంలో ప్రతిరోజు ప్రత్యేక పరిహారాలు సూచించబడతాయి. 1. ఆదివారం రోజు సూర్యునికి అర్ఘ్యం…