బోగోలు సర్పంచ్ కూటమి అభ్యర్థి కుందుర్తి వెంకట వరప్రసాద్ రావు విస్తృత పర్యటన
14, 15వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం.. వార్డు అభ్యర్థులతో కలిసి ఓటర్లను కలిసిన సర్పంచ్ అభ్యర్థి బోగోలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుందుర్తి వెంకట వరప్రసాదరావు…