ప్రజాసేవలో ముందుకు సాగుతున్న బైముతక శ్రీనివాసులు
వెంకటాపురం గ్రామపంచాయతీ ఎంపీటీసీ సభ్యునిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన టీడీపీ యువనేత బైముతక శ్రీనివాసులు ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆయన 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో…