శ్రీ కృష్ణా జన్మాష్టమి పూజల్లో పాల్గొన్న ఆకుపాటి వెంకటేష్
పామూరు, సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి): మండలంలోని జంగాలపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని యాదవ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంపీటీసీల…