టెట్ సమస్య పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరవధిక ధర్నాను విజయవంతం చేయండి
– పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు పామూరు: ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ పరీక్షల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి విద్యాభవన్ ముందు చేపట్టనున్న నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని…