*నాదెండ్లలో ఘనంగా జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ,MLA.పత్తిపాటి పుల్లారావు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల*
నాదెండ్ల లో నిర్వహించిన జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకురాలు నాగమల్లేశ్వరి, హెచ్‌డీఎస్ ప్రసన్న కుమారి…