ఈ లాక్ డౌన్ సమయంలో ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడం అందరికి ఆదర్శం:: VR కాలేజీ గ్రూప్
నెల్లూరు వీఆర్ కాలేజీలో 1976-79 లో బీ.యస్సీ చదివిన మిత్రులు దాదాపు తొంభై మంది కుటుంబ సభ్యులు తో ఉన్న VRC గుర్తుకొస్తున్నాయి గ్రూపులో విభిన్నంగా తమ ఇళ్ళలో కూర్చుని లాక్ డౌన్…