పోలీస్ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించిన నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ
ఓర్వకల్ మరియు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులపై విచారణలో పోలీసు నిర్లక్ష్యం, నిందితులకు మద్దతు వంటి అంశాలపై నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ హైకోర్టును…