వనరులు దోచి పెడుతున్న కూటమి ప్రభుత్వం.. -రాష్ట్ర ప్రజల పై కనీస ప్రేమ లేని ప్రభుత్వం -కోస్టల్ కారిడార్ రాసి ఇచ్చేయటానికి సన్నాహాలు :-జమ్మలమడక
కాకినాడ రూరల్, సెప్టెంబర్ 1, ఏదైనా రాష్ట్రం లేక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ లభించే వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ తద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. కానీ రాష్ట్రంలో ఉన్న…