Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వార్తల విభాగం

కాకినాడ

కాకినాడ నుంచి మరిన్ని

తాజా కథనాలు

కాకినాడ

శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన భూపతిపాలెం గురుకుల పాఠశాల చైర్మన్

*శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన భూపతిపాలెం గురుకుల పాఠశాల చైర్మన్ అందే రాజీవ్* కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 1 : రావులమ్మ…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

• రమణయ్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన MLA శ్రీ పంతం నానాజీ…

కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ (BC Community Hall) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి…

PONGULETI THAVAN KUMAR1 నిమి పఠనం
కాకినాడ

పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పెన్షన్లు ఇర్రిపాక పెన్షన్లుపంపిణీ జ్యోతుల నవీన్

*పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పింఛన్లు – ఇర్రిపాకలో పంపిణీ చేసిన జ్యోతుల నవీన్* కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్1: జగ్గంపేట మండలం ఇర్రిపాక…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం

*సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం – సింగరంపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు* కాకినాడ జిల్లా గండేపల్లి…

Kapaganti Sai Baba2 నిమి పఠనం
కాకినాడ

*కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ జిఆర్టి హోటల్‌లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

*కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ జిఆర్టి హోటల్‌లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

***తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్ట ఆత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో రెండు సంవత్సరాల సంక్షేమం అభివృద్ధి పేరిట నిర్వహించబడుతున్న పల్లె పండుగ 3.0 *** రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశానుసారం జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు సారాధ్యంలో నిర్వహించబడుతున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమం జగ్గంపేట మండలంలో గుర్రపాలెం గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కాలంలో సంక్షేమం అభివృద్ధి ప్రజల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్న సంక్షేమ పథకాలు మరియు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి అన్నిటిని వివరిస్తూ 1.ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2.తల్లికి వందనం 3.ఉచిత గ్యాస్ 4.పి4 పథకం 5.దివ్యాంగుల శక్తి 6.చేనేతమగ్గల విద్యుత్తు 7.ఆటో డ్రైవర్ సేవలో 8.మన ఇల్లు మన గౌరవం 8.పల్లె పండుగ 9.మత్స్యకారులు సేవల్లో 10.అన్నా క్యాంటీన్ 11.అన్నదాత సుఖీభవ ఈ సంక్షేమ పథకాలను అన్నిటిని తమ తమ అర్హత బట్టి అందరూ వినియోగించుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ అప్పలరాజు గారు వివరించారు ఈ కార్యక్రమం లో గుర్రంపాలెం నాయకులు కార్యకర్తలు పలుగున్నారు ఈ సందేశాన్ని పంపినవారు రమణ నాయుడు svs అప్పలరాజు పి. ఏ 30/09/2026

***తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్ట ఆత్మకంగా నిర్వహించినటువంటి…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

ఈరోజు జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామం మరియు, రామవరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం పల్లె పండుగ, 3.0 కార్యక్రమాన్ని పురస్కరించుకొని, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు. జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు, జ్యోతుల నవీన్ గారి విజనరీ తో, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారి ఆధ్వర్యంలో, పాండ్రంగి రాంబాబు గారి నేతృత్వంలో, ఈరోజు పల్లె వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము, జగ్గంపేట మండలంలో నగరం, కాట్రావులపల్లి, రామవరం, జగ్గంపేట ఈ నాలుగు గ్రామాలు సందర్శించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో రమారమి 590 కోట్ల రూపాయలు సంక్షేమ, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్లుప్తంగా ఒక బుక్లెట్ ని తయారు చేయడం జరిగింది మరి దానిని ప్రజలకు అంకితం చేయాలి, ప్రజలకి జగ్గంపేట శాసనసభ్యులు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ పుస్తకంలో క్లుప్తంగా వివరిస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ, ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారు, ఎస్వీఎస్ అప్పలరాజు గారు, ఎస్ఏ గఫూర్ గారు, పాండ్రంగి రాంబాబు గారు, దేవరపల్లి మూర్తి గారు, బ్యూటిషన్ స్టేట్ డైరెక్టర్, సత్యవేణి గారు అడబాల వెంకటేశ్వరావు గారు, అదే విధంగా జోగారావు గారు, పీల మీమీ మహేష్ గారు రాయి సాయి, నే దూరి గణేష్, సాంబత్తుల శేఖర్, టిడిపి, జనసేన,, బిజెపి కూటమి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ.. గఫూర్ భాయ్

ఈరోజు జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామం మరియు, రామవరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం పల్లె పండుగ, 3.0 కార్యక్రమాన్ని పురస్కరించుకొని,…

Kapaganti Sai Baba2 నిమి పఠనం