గాంధీజీ జయంతి సందర్భంగా మల్లెపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బిసి కాలనీ లో ఉన్న స్కూల్ నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది
జై వాసవి ఈరోజు అక్టోబర్ రెండవ తారీకు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు210 a regain 5 zone 1 లో మల్లేపల్లి వాసవి క్లబ్ వారు నిర్వహించిన గాంధీ జయంతి…