శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త* శాసనసభ్యులు వనమాడి కొండబాబు
యావత్తు మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహ్మద్ ప్రవక్తగారని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.మహ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో ముస్లింలు శుక్రవారం ఈద్…