అవయవ దానమే – జీవదానం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.
పున్నమి న్యూస్,కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ: నవంబర్ 9: జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “అవయవ దానం అవగాహన కార్యక్రమం” ఆదివారం కాకినాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఉదయం అపోలో హాస్పిటల్, కాకినాడ వద్ద వందలాది మంది…