కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా ?
( పున్నమి ప్రతినిధి ) : కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, తీవ్ర దుర్భిక్షంలోకి దేశాలు నెట్టివేయబడుతున్నాయి. కెన్యా రాజధానిలోని అతిపెద్ద మురికివాడలో ప్రజలు ఆహారంకోసం జరిగిన ఘర్షణలో కొందరు …