“రైల్వే కోడూరు మండలం కండ్రిగ పంచాయతీ నందు సుపరిపాలనకు తొలి అడుగు – టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నేతృత్వంలో డోర్ టు డోర్ కార్యక్రమం”
రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 19 రైల్వే కోడూరులో టీడీపీ బలోపేతం – ఇంటింటికీ సుపరిపాలన సందేశం”వి.వి. కండ్రిగ గ్రామానికి చెందిన ప్రభుత్వ సాయం – పాముల శ్రీనుకు 40 వేల రూపాయల…