ఉచిత ఇసుక పంపిణీ – పారదర్శక విధానంపై మంత్రుల సమీక్ష సమావేశంలో కీలకంగా మాట్లాడిన రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్
అనకాపల్లి, అక్టోబర్ 22: బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా ఇంచార్జీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన మైన్స్ ఉచిత ఇసుక సరఫరాపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…