రాంబిల్లిలో ‘రెన్యూ’ ప్రాజెక్టుకు 23న భూమిపూజ – సీఎం రాకకు విస్తృత ఏర్పాట్లు….
అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 22 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): రాంబిల్లి మండలంలో ‘రెన్యూ’ సంస్థ ఏర్పాటు చేస్తున్న భారీ ప్రాజెక్టుకు ఈ నెల 23న భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు…