Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

కొండా లక్ష్మణ్ బాపూజీకి బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొండా లక్ష్మణ్ బాపూజీకి బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళి

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నగర మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, ప్రజాసేవలను వారు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీకి బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *