Saturday, 14 March 2026

Blog

తూర్పు గోదావరి

రోడ్డు పై పేరుకున్న ఇసుకను తొలగించండి మహా ప్రభు….

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఇసుక రీచ్లలో నుండి ఇసుక తవ్వకాలను చేసుకొని అటు ప్రభుత్వ ఖజానా ఇటు రీచ్ యాజమానుల జేబులు బాగానే నింపుకుంటున్నారు, అయితే కాసులకు కక్కుర్తిపడి నిబంధనలు పాటించడం మానేసి లారీలకు ప్రమాద స్థాయిలో ఇసుకను లోడ్ చేస్తున్నారు ఆ లారీలు కనీసం పట్టా కప్పుకోకుండా రోడ్ల పైన వెళ్తూ వాహనదారుల కళ్లలో ఇసుక పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు,అదే విధంగా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం దగ్గర, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి వద్ద లారీల మీద పడ్డ ఇసుక వలన వాహనాలు జారి పడి చాలా మంది ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు,స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కారం చూపిస్తున్నారని కోరుకుంటున్న ప్రజానీకం…

E-పేపర్

నిరుపేదలకు ఆసరాగా బోలా శంకర్ సేవా సమితి

నిరుపేదలకు అండగా బోలా శంకర్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ మల్లేల సుబ్బన్న యాదవ్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన వారసులు మల్లేల నాగవేణి సుబ్రహ్మణ్యం మల్లేల చంగల్ రాయుడు మల్లేల వెంఃటసుబ్బమ్మ మరియు వారి పిల్లలు కలిసి తండ్రి సంస్మరణ దినోత్సవం సందర్భంగా గాంధీ నగర్ పెరాలసిస్ పేషెంట్ నిరుపేద మైనారిటీ వ్రుద్దురాలు మైమున్ మరియు పగడాల పల్లిలో నిరుపేద మహిళా చంచమ్మ కు వంట సరుకులు బియ్యం బస్తా పంపిణీ చేయడానికి భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర మరియు సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం అత్యంత విలువైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సభ్యులు రమేష్ బాబు, వాసా బాబు వై.రత్తయ్య టి. ఆంజనేయులు బి.నాగ రాజా కె. శంకరయ్య యన్.కుమార్ పి.సుబ్బారాయుడుకె. శంకర యం.సుబ్రమణ్యం‌ గౌసియాబేగం.వైయన్.నాయుడు పి.లిల్ కుమార్.బి.జష్వంత్.మరికొందరు సభ్యులు. ఇలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని దాతలు ఎవరైనా ఉంటే దయచేసి మా భోళా శంకర్ సేవా సమితి తరపున దాతల ఆధ్వర్యంలో జరుపబడును ఆసక్తి ఉన్న వారు మా భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర గారితో ఫోన్లో సంప్రదించవచ్ఛు 9885372959.

వనపర్తి

వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ వర్గం

* *రోబోలకే చెమటలు పట్టించేలా ఉపాధ్యాయుల వృత్తి నిబద్ధత… సామాజిక బాధ్యత* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/ 12/ 2025* ఒకవైపు ప్రధాన బాధ్యత అయిన ఉపాధ్యాయ వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ… మరోవైపు ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ, పంచాయితీ ఎన్నికల విధుల్లో అలుపెరుగని సేవలు… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందే తరువాయి – • ట్రైనింగ్‌లు • 10వ తరగతి నామినల్ రోల్స్ సిద్ధం • స్టేజ్–1 RO బాధ్యతలు • స్టేజ్–2 RO, PO & OPO శిక్షణలు ఇవన్నీ కాకుండా, • ప్రతిరోజూ పాఠశాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు • విద్యాబోధన • విద్యాశాఖ నుంచి వచ్చే TSAT, FLS, FLN, LIP కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో పోలింగ్ బూతులు ఉంటే గ్రామపంచాయితీ సిబ్బందితో సమన్వయం ఒకవైపు ఎముకలు కొరికే చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎక్కడా తగ్గకుండా, విజయవంతంగా పోలింగ్ బాధ్యతల నిర్వహణ ఎన్నికల విధుల్లో ఉండగానే, ఎన్నికల అనంతరం కూడా • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు • PTM నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నాహాలు ఈ నెల 23 లోపు FA–3 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వచ్చే నెలలో నిర్వహించబోయే TET పరీక్షలకు సిద్ధత ఇవన్నీ మధ్యలో కుటుంబ బాధ్యతలు కూడా… కాలంతో పోటీ పడుతూ గత 20 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న విధి నిర్వహణను చూసి రోబోలు కూడా “ఔరా!” అనాల్సిందే *ఇక్కడితో ఆగలేదు… *రాబోయే పరిషత్ (MPTC / ZPTC) ఎన్నికలకు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన శక్తి అని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు*

మరో కొత్త ఆలోచనతో పోస్టల్ సేవలు

మరో కొత్త ఆలోచనతో పోస్టల్ సేవలు రైల్వేకోడూరు న్యూస్ ఇటీవల కాలంలో రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి పోస్ట్ ఆఫీస్ నుండి మెరుగైన సేవలను అందించిన కారణంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ని అభినందిస్తున్న పోస్టల్ సూపర్డెంట్ రాజేష్ మరియు రాజంపేట సబ్ డివిషన్ ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్ ఈ సందర్భంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చెన్నయ్య మాట్లాడుతూ..నా సేవలను గౌరవించి నాకు ఈ ప్రశంసలు అందించిన సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ రాజేష్ కి సబ్ డివిజనల్ హెడ్ వెంకట ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అదేవిధంగా పోస్టల్ సేవలను ప్రజలు అన్ని విధాల వినియోగించుకోవాలని, తపాలా సేవలను ప్రజలకు చేరువ అయ్యే విధంగా సాయి శక్తుల శ్రమిస్తున్నామన్నారు. ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవల పట్ల అవగాహన సభలు, క్యాంపెయింగ్ ల రూపంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రెడ్డివారి పల్లి గ్రామ పెద్దలకి వారు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించారు. అదేమిటంటే ప్రజల పట్ల సేవా భావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వారి గ్రామంలోని పేద బడుగు బలహీన వర్గ ప్రజల కు చేదోడుగా ఉంటూ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలను ప్రారంభించుటకు మొదటి సహకారం అందించాలని వారు విన్నపించుకున్నారు. తపాలా సేవలలో పప్రదమైనదిగా సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉన్నది మీ గ్రామంలోని 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ పథకానికి అర్హులు కావున మీ గ్రామంలోని అర్హులైన బాలికలందరికీ 250 రూపాయలు మొదటి డిపాజిట్ స్పాన్సర్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరు కాగలరన్నారు. మా ఈ విన్నపాన్ని స్వీకరించి మీ గ్రామ ప్రజలకు భరోసాగా నిలుస్తారని ఆశిస్తున్నామన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.