Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ములకలపల్లి – జగన్నాథపురం మధ్య బ్రిడ్జి కూలిపోయింది.
​బ్రిడ్జి కూలిపోవడంతో దయచేసి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించగలరు.

​దమ్మపేట నుండి
పాల్వంచ వచ్చేవారు: దమ్మపేట ➔ కంపగూడెం క్రాస్ రోడ్ ➔ బూర్గం పాడు మీదుగా పాల్వంచ చేరవచ్చు.

​పాల్వంచ నుండి దమ్మపేట వెళ్లేవారు: పాల్వంచ ➔ మాదారం క్రాస్ రోడ్ ➔ అన్నపురెడ్డిపల్లి ➔ బుగ్గపాడు మీదుగా దమ్మపేట వెళ్లవచ్చు.

​అత్యవసర సమాచారం కోసం డయల్ 100 సంప్రదించండి.

Uploaded Video:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెచ్చరిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *