Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోషక విలువలు గల ఆహారంపై అవగాహన పెంచుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోషక విలువలు గల ఆహారంపై అవగాహన పెంచుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా తాళ్ళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోగల గాడిమొగ సెక్టార్ సీతారాంపురం గ్రామంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా సిడిపిఓ వై శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో పిల్లలకి అందించవలసిన పోషకాహారం గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు.
  • పిల్లలకి వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించినట్లయితే భవిష్యత్తులో పిల్లలు బలంగా ఉంటారని పిల్లలకి ఇవ్వవలసిన పోషకాహారం గురించి వివరించారు.పోషక విలువలు గల ఆహారం పై అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ గాడిమొగ సెక్టార్ సూపర్వైజర్ పి.కనకరత్నం ,అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, కిషోరి బాలికలు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా తాళ్ళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోగల గాడిమొగ సెక్టార్ సీతారాంపురం గ్రామంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా సిడిపిఓ వై శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకి అందించవలసిన పోషకాహారం గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లలకి వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించినట్లయితే భవిష్యత్తులో పిల్లలు బలంగా ఉంటారని పిల్లలకి ఇవ్వవలసిన పోషకాహారం గురించి వివరించారు.పోషక విలువలు గల ఆహారం పై అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ గాడిమొగ సెక్టార్ సూపర్వైజర్ పి.కనకరత్నం ,అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, కిషోరి బాలికలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *