Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
T SURENDAR
రచయిత గురించి

T SURENDAR

T SURENDAR పున్నమి వార్తా విభాగంలో contributorగా పనిచేస్తున్నారు.

5 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
5ప్రచురిత వార్తలు
0ఈ నెల
0గత 30 రోజులు
9మొత్తం వీక్షణలు
1కవర్ చేసిన అంశాలు
16-09-2025వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

నిర్మల్

ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

నిర్మల్ (పున్నమి ప్రతినిధి సురేందర్ )*గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం*…

T SURENDAR2 నిమి పఠనం
నిర్మల్

*గోండు వీరుడి పోరాటానికి దక్కిన *గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం* నేడు జోడేఘాట్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి జెల్ జంగల్ జమీన్ (నీరు అడవి భూమి )పై హక్కుల కోసం ఉద్యమించిన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిర్మల్ జిల్లాలోని ఆదివాసి సంఘాలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ఆదివాసి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో మైనుబాయి చిన్ను దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ అధికారుల వేధింపులను చూసి తట్టుకోలేక 15 ఏళ్ల వయసులోనే వారి తీరుకు నిరసనగా ఉద్యమ పంతాను ఎంచుకున్నారు గిరిజనులందరినీ ఏకం చేయడంలో కుమరం భీమ్ కిరమేరి ‘ఆసిఫాబాద్’ బాబేజారి’ పిట్టగూడా, పట్నాపూర్ కల్లేగాం శివగుడా, లైన్ పటార్,మొదలైన గ్రామాల ప్రజలందరినీ ఏకం చేశాడు భీమ్ పోరాటాల వల్ల నిజాం ప్రభుత్వాన్ని ఒక దశలో భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా నేడు ఉన్నటువంటి 1/ 70 యాక్ట్ గిరిజనుల భూములు పరాయికరణ జరగకుండా వచ్చిన చట్టాలు ఈయన పోరాటాల ఫలితమే అంతే కాకుండా గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమాన్ డార్క్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించింది గిరిజనుల అవసరాలను తీర్చడంలో హైమందార్ప్ యొక్క అధ్యయనం ఎంతగానో కృషి చేశాడు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో నూతన పాఠశాలలు,ఐటిడిఏలు, ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానీయుని నేడు నిర్మల్ జిల్లాలో కూడా ఘనంగా వర్ధంతిని గిరిజన ఆదివాసి సంఘాలు జరుపుకొన్నాయి ఎంతటికైనా కొమరం భీమ్ యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం End* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం*

*గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం* నేడు జోడేఘాట్ లో ఘనంగా…

T SURENDAR2 నిమి పఠనం
నిర్మల్

*పల్లెల్లో మొదలైన స్థానిక సందడి*

నిర్మల్, (పున్నమి ప్రతినిధి టి సురేందర్ )* *పల్లెల్లో మొదలైన స్థానిక సందడి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సమాయత్తమవుతున్నది తాజాగా ఎన్నికల…

T SURENDAR2 నిమి పఠనం
నిర్మల్

*పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా మోహన్ రావు* మోహన్ రావు

పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా మోహన్ రావు పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్జిసి సమన్వయకర్త డి మోహన్…

T SURENDAR1 నిమి పఠనం
నిర్మల్

అధిక వర్షాలతో పంటలకు తీరని నష్టం

పున్నమి న్యూస్ రిపోర్టర్ నిర్మల్, జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, నిర్మల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది…

T SURENDAR1 నిమి పఠనం