కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి – మానవత్వాన్ని చాటుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హృదయపూర్వక కృతజ్ఞతలు.
వి మాడుగుల: చట్టాన్ని అమలు చేయడంలోనే కాదు, ఆపదలో ఉన్నప్పుడు మానవత్వాన్ని చాటడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు మరోసారి…