Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
RENUKUNTLA MURALI
రచయిత గురించి

RENUKUNTLA MURALI

RENUKUNTLA MURALI is a Punnami News contributor reporting local and public-interest stories.

STAFF REPORTER JANGAON JANGOAN Jangaon
253 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
253ప్రచురిత వార్తలు
27ఈ నెల
38గత 30 రోజులు
5,377మొత్తం వీక్షణలు
2కవర్ చేసిన అంశాలు
17-09-2025వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

జనగాం

లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వగురువు

లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వ గురువు నినాదాంతో భారత దేశం అభివృద్ధియే ఏకైక లక్ష్య…

RENUKUNTLA MURALI2 నిమి పఠనం
జనగాం

తుఫాన్- ముందు జాగ్రత్తలు జనగామ మార్కెట్ సిబ్బంది అలర్ట్

మొంథా తుఫాను ప్రభావంతో రైతులను మరియు సిబ్బందిని అలెర్ట్ చేశాము –జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ———————————————- జనగామ, అక్టోబర్29,…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

ఉచిత బోధనా సామాగ్రి పంపిణీ:ఎంఈఓ ,శంకర్ రెడ్డి

సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము ———————————— జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్ జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత బోధనా సామాగ్రి :శంకర్ రెడ్డి ,ఎంఈఓ

సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము ————————————– జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్: జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

PMDDYK యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేయండి: జనగామ కలెక్టర్

PMDDYK యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి –జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ———————————————- జనగామ, అక్టోబర్21,పున్నమి న్యూస్: వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి… స్థిరమైన…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

సదర్ సమ్మేళనం లో పాల్గొన్న అఖిలభారత యాదవ జనగామ,వరంగల్ జిల్లా నాయకులు

హైదరాబాద్_లో_సదర్_సమ్మేళనంలో_పాల్గొన్న_జనగామ_యాదవ_సంఘం_నాయకులు ———————————————- జనగామ, అక్టోబర్19,పున్నమి న్యూస్: ఈరోజు హైదరాబాద్ లో శ్రీ_కృష్ణ_సదర్_సమ్మేళనం*ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్లు 42% అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ 42 శాతం వెంటనే అమలు చేయాలి:బనుక శివరాజ్ యాదవ్ ———————————————— జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42…

RENUKUNTLA MURALI2 నిమి పఠనం
జనగాం

బిసిలకు 42% రిజర్వేషన్ బంద్ విజయవంతం

బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్ ————————————————– జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
జనగాం

ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది: ఏఎంసి జనగామ చేర్మన్ శివరాజ్

ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుందని రైతులకు మద్దతు ధరలు పెంచడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగామ…

RENUKUNTLA MURALI1 నిమి పఠనం
ఆంధ్రప్రదేశ్

ఈ రోజున జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది నిరసన కార్యక్రమం జిల్లా అద్య క్షుడు బి . లక్ష్మయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగిందికార్యక్రమంలో లక్ష్మయ్య గారు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు 18 నెలల నుండి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రాష్ట్రం లో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని బకాయిలు చెల్లించకపోవడం తో పిల్లల పెండ్లిలు చేయలేక, ఇల్లు కట్టుకోలేక,చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకు ఈఎంఐ లు చెల్లించలేక నానా ఇబ్బందులకు గురవుతూ ఆరోగ్యాన్ని బాగుచేసుకోలేని దయనీయ మైన స్థితి లో ఉన్నాము.బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 26 మంది పెన్షన్ దారులు కృంగి పోయి అప్పుల బాధలు భరించలేక చనిపోవడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలిపిన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్,పెద్ది హరిబాబు TSGREA ప్రధాన కార్యదర్శి,అంబటి రాజయ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకువెంటనే బకాయిలను చెల్లించి పెన్షన్ దారుల చావులను ఆపాలని అన్నారు.గౌరవ అధ్యక్షుడు మిరియాల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మా బాధను మానవతాధృక్పథంతో ఆలోచించి బకాయిలను వెంటనే చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలి అని అన్నారు.జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.కార్యక్రమం లో కృష్ణమూర్తి,రాంచంధర్,కుర్రెముల యాదగిరి ,రాంచందర్,రవీందర్,చలపతి రెడ్డి,మూర్తి, దాదాపు 50 మంది పెన్షన్ దారులు పాల్గొన్నారు

RENUKUNTLA MURALI1 నిమి పఠనం