ప్రజలతో ఆత్మీయంగా.. ప్రతి సందర్భంలోనూ అండగా ఉంటానని తెలియజేసిన సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగామయి దయానంద్
సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. 6వ వార్డులో కౌన్సిలర్ తోట సుజల…