శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుభాకాంక్షలు
దుత్తలూరు: మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనతో ఆప్యాయంగా…