సత్యసాయి
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ సమర శంఖం పరిగిలో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష.. మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్
పరిగి (శ్రీ సత్యసాయి జిల్లా), ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్…