అర్బన్ సచివాలయాల లోనూ.. రీడింగ్ రూమ్స్ కల్పించాలి* లైబ్రరీబకాయిలు పెరగకుండా సెస్ నేరుగా జమయ్యే వికేంద్రీకరణ చేపట్టాలి.. మంత్రి లోకేష్ కు పౌరసంఘం సూచనలు
ఏపి లో ప్రతి భవనం పైన విథించే మునిసిపల్ ఆస్తి పన్ను మీద అదనంగా రేట్ పేయర్ నుండి 8శాతం గ్రంథాలయం పన్ను వసూలు…