Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Inkollu jamalayya
రచయిత గురించి

Inkollu jamalayya

Inkollu jamalayya is a Punnami News contributor reporting local and public-interest stories.

REPORTER NTR Mylavaram Mylavaram
307 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
307ప్రచురిత వార్తలు
94ఈ నెల
208గత 30 రోజులు
3,173మొత్తం వీక్షణలు
1కవర్ చేసిన అంశాలు
22-08-2026వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

ఎన్ టి ఆర్ జిల్లా

*స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త – నాయకుడు సమిష్టిగా పనిచేయాలి.* *- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* వై.యస్.ఆర్ కాలనీ/విజయవాడ రూరల్ :- ది.19/09/26 *మైలవరం నియోజకవర్గం,విజయవాడ రూరల్ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.* *ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు,పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.* *కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు కార్డు ను పంపిణీ చేశారు,అనంతరం స్థానిక మండలంలోని ఎంపిపి,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.* *ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ సినీయర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

*స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త – నాయకుడు సమిష్టిగా పనిచేయాలి.* *- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* వై.యస్.ఆర్ కాలనీ/విజయవాడ…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

పేదల వైద్యానికి అండగా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పేదల వైద్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్.ఓ.సి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో రూ.1,27,600 మంజూరు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం,…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..* *రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..* *ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*. *ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*. *అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.* *ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.* *పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.* *ఇంకా ఈ కార్యక్రమంలో..*, *నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*, *మాతంగి. యేసు*, *మాతంగి రామారావు* *మల్లాది శంకర్రావు*, *పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*. *ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…* *ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*. *వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము.

*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..* *రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..* *ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు,…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

ఆదమరిచిన ట్రాఫిక్ సిబ్బంది: ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌లో కిలోమీటర్ల మేర ‘ట్రాఫిక్ జామ్’ ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, 19, ఇబ్రహీంపట్నం,నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్ శనివారం ఉదయం పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల నిలిపివేతతో ఎటుచూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి, సర్కిల్ మొత్తం అష్టదిగ్బంధనంగా మారింది. అత్యవసరంగా వెళ్లాల్సిన ‘108’ అంబులెన్స్‌ల కు సైతం దారి లేని దుస్థితి నెలకొనడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. చెట్టు కింద సిబ్బంది సేద తీరడం వల్లే..అత్యంత ప్రమాదకరమైన ఈ కూడలిలో వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉందనే నెపంతో బాధ్యతలను విస్మరించి చెట్టు కింద సేదతీరడం కనిపించింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వాహనాలు ఒకదానికొకటి అడ్డుగా వచ్చి భారీగా జామ్ అయ్యాయని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సర్కిల్ తీవ్ర సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుండగా, ఉన్న కొద్దిమంది సిబ్బంది కూడా ఈ విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నతాధికారులు స్పందించాలి:రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌లో సమర్థవంతమైన, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆదమరిచిన ట్రాఫిక్ సిబ్బంది: ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌లో కిలోమీటర్ల మేర ‘ట్రాఫిక్ జామ్’ ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, 19, ఇబ్రహీంపట్నం,నిత్యం వేలాది వాహనాల…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు మైలవరం బిజెపి నాయకులు శ్రీనివాసరావు

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు మైలవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారునికి రూ.1 లక్ష ఆర్థికసాయం. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆర్థిక చేయూత. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో సీఎంవోకు లేఖ. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, సెప్టెంబర్ 18: విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువ పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు సంకు కృపారావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన పి4 పథకం ద్వారా రూ.1 లక్ష ఆర్థికసాయం మంజూరైంది. కెనడాలో జరగనున్న కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్లో పాల్గొనేందుకు సంకు కృపారావుకు ఆర్థిక సహాయం అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికసాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు సీఎంవో ద్వారా చర్యలు చేపట్టగా, సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి రూ.1 లక్ష ఆర్థికసాయం మంజూరైంది. సిఎంవో ఆదేశాలకు లోబడి జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ, ఐఏఎస్ గారు ఈ ఆర్థిక సహాయాన్ని క్రీడాకారుడు సంకు కృపారావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కృపారావు తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి కెనడాలో జరిగే కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసి పతకం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్టీఆర్ జిల్లాకు, మైలవరం నియోజకవర్గానికి, వెంకటాపురం గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు క్రీడాకారుడు సంకు కృపారావును అభిలషించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక చొరవతో తన అంతర్జాతీయ క్రీడా ప్రయాణానికి ఆర్థిక సహాయం లభించడం పట్ల కృపారావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారునికి రూ.1 లక్ష ఆర్థికసాయం. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆర్థిక చేయూత. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ప్రత్యేక…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం పూరి గుట్ట రహదారుల అభివృద్ధి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు

రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. పూరగుట్టలో రూ.40 లక్షలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన. మౌలిక వసతుల…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

బోడుమేరు వాగుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్

బుడమేరు వాగుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం. రూ.75 లక్షల…

Inkollu jamalayya4 నిమి పఠనం