🌈సచివాలయంలో ‘నెట్’ లేదు.. పెన్షన్ పనికి పూటగడవాలి.! 👉 సొంత మొబైల్ డేటాతో సిబ్బంది సేవలు.. డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే.. ప్రజలకు తప్పని తిప్పలు.
⚡వరదయ్యపాలెం: మండలంలోని మేజర్ పంచాయతీ సచివాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల దరఖాస్తులు, ఇతర…