మంత్రి సుభాష్ క్షేమం కోరుతూ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు పలు గ్రామాల నుంచి ద్రాక్షారామం తరలివచ్చిన అభిమానులు మంత్రి సుభాష్, ఆయన కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష
*ద్రాక్షారామం:* ప్రజా పరిపాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి…